చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు…
- * నడక, సైక్లింగ్, ఈత వంటి వ్యాయామాలు చేయాలి.
- * రోజూ ఓ యాపిల్ పండు తినాలి.
- * జీన్స్ బ్లాక్ బెరీలు వీలైనపుడు తీసుకోవాలి.
- * వంకాయలు, ద్రాక్ష, జామ, పుట్టగొడుగులను తినాలి.
- * బాదం, జీడిపప్పు, వాల్ నట్స్ కూడా ఫలితాన్నిస్తాయి.
- * వెల్లుల్లి కూడా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
- * ఓట్స్, సోయా, సబ్జా గింజలను తీసుకోవాలి.
- * గోధుమ, బార్లీ మొక్కజొన్న ధాన్యపు గింజలను ఆహారంగా మార్చుకోవాలి.

No comments:
Post a Comment