గుంటూరుజిల్లా: అమరావతి:
* తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు…
రాయపాటి సాంబశివరావును బుజ్జగించడానికి టీడీపీ అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించింది. టీడీపీ సీనియర్ నేతలు లగడపాటి సుజనా చౌదరిలను టీడీపి రంగంలోకి దింపింది. వారిరువురూ రాయపాటితో సమావేశమై చర్చించనున్నారు.
No comments:
Post a Comment