Saturday, March 2, 2019

చనిపోయినట్టే నటించి భారత బలగాలపై దాడి….


జమ్ము కాశ్మీర్ న్యూస్‌టుడే:
కుల్వారా దగ్గర ఉగ్రవాదులకు,సైనికులకు కాల్పులు జరిగాయి.హంద్వారాలో ఉగ్రవాదులు నక్కివున్నారన్న సమాచారంతో భారత బలగాలు గాలింపులు చేశాయి.భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం కాగా మృత దేహాలను స్వాదీనపర్చుకునేందుకు భద్రతా సిబ్బంది వెళ్లగా చనిపోయినట్టు నటించి ఓ ఉగ్రవాది భద్రతా సిబ్బంది దగ్గరకు రాగానే లేచి కాల్పులు జరిపాడు.కాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు.మృతుల్లో ఓ సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్,ఓ జవాన్,ఇద్దరు పోలీసులు ఉన్నారు.

No comments:

Post a Comment