Saturday, March 9, 2019

ఎర్ర చందనం స్మగ్లర్‌కు జగన్ టికెట్….

తిరుపతి న్యూస్‌టుడే:
  • చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బడా ఎర్ర చందనం స్మగ్లర్ అని సీబీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
  • జగన్ ఎర్ర చందనం స్మగ్లర్లకు సీట్లు కేటాయిస్తున్నారని,ఎర్ర చందనం అక్రమ రవాణతో కొందరు వైసీపీ నేతలు కోట్లు సంపాదిస్తున్నారు అని అన్నారు.
  • రాష్ట్రంలో ప్రజల డబ్బులను స్వాహా చేస్తున్న వారికే వైసీపీ టికెట్లు ఇస్తుందని,జగన్ పార్టీలో ఉన్నవాళ్లందరూ దోపిడీ దారులు,స్మగ్లర్లు అని సీబీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

No comments:

Post a Comment