- * కాలిఫ్లవర్, క్యారెట్, కొత్తిమీరను మిక్స్ చేసి ఉడికించి అందులో ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి రోజూ ఉదయాన్నే తింటే మెదడు పనితీరు పెరుగుతుంది.
- * పాల పదార్ధాలను నిత్యం ఆహారంలో ఉండేలా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- * రోజుకో గుడ్డుతో పాటు జీడిపప్పు వంటి నట్స్ తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
- * టమాటా, బీన్స్, ఆకుకూరల్ను తరుచూ తినాలి.
No comments:
Post a Comment