Thursday, March 14, 2019

జర జాగ్రత్త…..


కర్నూలు న్యూస్‌టుడే :
  • చెన్నై పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిరంజన్‌రెడ్డి (20) అనే యువకుడు మృతి చెందారు.
  • కల్లూరు మండలం ఎ.గోకులపాడుకు చెందిన మాజీ సర్పంచి లక్ష్మీవరదారెడ్డి ఏకైక కుమారుడు నిరంజన్‌రెడ్డి చెన్నైలోని కళాశాలలో ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నారు.
  • బుధవారం కారులో వెళ్తూ బస్సును ఢీకొట్టడంతో తీవ్రంగా మృతి చెందారు.
  • ఈ విషయం తెలిసిన కుటుంబసభ్యులు బయలుదేరి వెళ్లారు.
                                                                          

No comments:

Post a Comment