Friday, March 8, 2019

ప్రభుత్వం బడిలో నిర్వాకం….

  • అందరిని ప్రభుత్వబడిలో చేర్చమని చెపుతుటే మరి ఆబడిలో నిర్వాకాలు ఎలా వున్నాయౌ చూడండి.
  • వేలకు వేలు జీతాలు తీసుకొని పిల్లలకు పాఠాలు చెప్పరు.
  • పిల్లల భవిష్యత్తు  గందరగోళం .వీరిని ప్రశ్నించవారే లేరా.
  • పిల్లల భవిష్యత్తు  బంగారు బాటలో ముళ్ళుపోస్తారా.

No comments:

Post a Comment