పుల్ గాస్పెల్ చర్చస్ వారి క్రీస్తు సువార్త స్వస్థత పండుగలు మార్చి 18,19,20,21 తేదిలలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు జువ్వలపాలెం గ్రామంలో జరుపబడును.పాస్టర్ .వినయ్ కుమార్ గారు ,నెహేమ్యా గారు, పాస్టర్ విజయరాజు గారు ,పాస్టర్ అబ్రహం గారు ,పాస్టర్ గిరిబాబు గారు ,పాస్టర్ దేవరాజు గారు పాస్టర్ రవీంద్రబాబు గారు వాక్య పరిచర్య చేసేదరు .ఈ సభలకు కన్వీనర్ పాస్టర్ సుధాకర్ గారు .సంఘస్తులు మరియు యూత్ సంపూర్ణ సహకారంతో సభలు జరుగును .

No comments:
Post a Comment