తూర్పుగోదావరి న్యూస్‌టుడే :
* హర్షకుమార్ పేరును చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో టీడీపీ అధిష్టానం పరిశీలిస్తోంది…..
ఆయన ఎంపిక పై స్థానిక అభిప్రాయాలను ఇప్పటికే టీడీపీ హైకమాండ్ తీసుకుంది……అమలాపురం ఎంపీ స్థానానికి హర్షకుమార్ పేరును చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో టీడీపీ అధిష్టానం పరిశీలిస్తోంది.ఆయన ఎంపిక పై స్థానిక అభిప్రాయాలను ఇప్పటికే టీడీపీ హైకమాండ్ తీసుకుంది.మరోవైపు అమలాపురం ఎమ్మెల్యే అబ్యర్థిగా బాలయోగి కుమారుడు హరీష్ పేరును టీడీపీ ఖారారు చేసింది.
No comments:
Post a Comment