శ్రీకాకులం:న్యూస్‌టుడే:ముఖ్యంశాలు………
- శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబుకు బంగారు పతకం
- పతకాన్ని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ చేతుల మీదగా
- శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబుకు బంగారు పతకం లభించింది.
ఈ-గవర్నెన్స్ పునవర్వసు2019 పురస్కారంగా ఆయన బంగారు పతకాన్ని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ చేతుల మీదగా అందుకున్నారు. కొవ్వాడ అణువిధ్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన చేపట్టిన భూసేకరణ, పునరావాస కార్యక్రమాలు, వారికి నష్టపరిహారం సకాలంలో అందించడం వంటి అంశాలకు సంబంధించి చక్రధరబాబు ఈ పురస్కారం అందుకున్నారు.
No comments:
Post a Comment