విశాఖపట్నం న్యూస్‌టుడే:
- రాష్ట వ్యప్తంగా పొడి వాతావరణం ఉంటుందని శాఖ వెల్లడించిందింది.
- చలి ప్రభావం తగ్గుతూ ఉష్ణోగ్రతలు పెరెగే అవకాశం ఉందని తెలిసింది.
- ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో క్యూములో నిబస్ మేఘాలు ప్రభావం వల్ల చెదురుమదురుగా వర్షాలు కురుస్తుంటాయని స్పష్టం చేసింది.
- ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు,ప్రకాశం,శ్రీకాకుళంలో చెదురు మదురుగా జల్లులు పడే అవకాశం ఉంది.విశాఖలో ఒకటి,రెండుచోట్ల చెదురుమదురు జల్లులు పదే అవకాశం ఉంది.
No comments:
Post a Comment