సూర్యపేట న్యూస్‌టుడే: ముఖ్యంశాలు:
- కోదాడలో విషాదం చోటుచేసుకుంది.
- పెద్ద చెరువులో పడి నలుగురు విధ్యార్ధులు మృతిచెందారు.
కోదాడలో విషాదం చోటుచేసుకుంది. పెద్ద చెరువులో పడి నలుగురు విద్యార్ధులు మృతిచెందారు. సమీర్ అనే విద్యార్ధి చెరువులో చేతులు కడుక్కుంటుండగా ప్రమాదవశాత్తు నీటీలో జారిపడ్డారు. అతనని కాపాడడానికి వెళ్ళిన ముగ్గురు విద్యార్ధులు కూడా నీటిలో మునిగిపోయారు. కోదాడలోని కళాశాలకు చెందిన విద్యార్ధులు సమీర్,ప్రవిణ్, భవాని ప్రసాద్, మహేందర్‌గా గుర్తించగా మృతదేహల కోసం గాలింపు చేపట్టారు.

No comments:
Post a Comment