గుంటూరుజిల్లా: అమరావతి: ముఖ్యాంశాలు…
- మోది రాకను నిరసిస్తూ ఎక్కడికక్కడ ధర్మపోరాట నిరసనలు తెలపుట…
- తెలుగుదేశం పార్టి నేతలతో సీ ఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
- ఇవాళ మోదీ విశాఖ పర్యటనపై చంద్రబాబు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడారు.
- మోది రాకను నిరసిస్తూ ఎక్కడికక్కడ ధర్మపోరాట నిరసనలు తెలపాలని చంద్రబాబు నేతలకు సూచించారు.
No comments:
Post a Comment