కాలుష్యం మరియు వాతావరణంలో ఉండే దుమ్ము ,ధూళి మన జుట్టుపై పడతాయి.వీటిపై తొలగించుటకు గానూ,ఒక చెంచా వినిగర్ ద్రావణాన్ని,షాంపూ కలిపిన మిశ్రమాన్ని జుట్టుకు వాడండి,ఈ మిశ్రమం జుట్టులో ఉండే చిక్కును కూడా తొలగిస్తుంది.రసాయనిక ఉత్పత్తులు,కాలుష్యం మరియు సూర్యకాంతి వలన జుట్టు ఆరోగ్యం పాడవుతోంది.వీటి వలన కలిగే ప్రమాదాన్ని తగ్గించుటకు కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్ ను జుట్టు మరియు తలపై చర్మానికి రాయండి ఇలా పూర్తి రాత్రి వరకు ఉంచి,ఎప్పటిలాగే ఉదయం షాంపూతో కడగండి.
No comments:
Post a Comment