ఢిల్లీ న్యూస్‌టుడే:
- ఈ రోజు తన ఆటోలో ఫ్రీగా తీసుకెళ్లుతానని ఆటోవాలా బోర్డు పెట్టాడు.
- తీవ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పారని పొగిడారు అందరూ స్వీట్లు పంచుకున్నారు.
350 మంది టెర్రరిస్టులను భారత్ వాయుసేన హతమార్చినందుకు ఢిల్లీకి చెందిన ఓ ఆటో డ్రైవర్ మనోజ్ దేశభక్తి చాటుకున్నాడు.ఒక రోజు మొత్తం తన ఆటోలో ఎవరు ప్రయాణించిన ఉచితంగా తీసుకెళ్లాడు.ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేయకుండా గమ్యస్థానాలకు చేర్చుతున్నాడు.పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున తీవ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించడంతో 350 మంది తీవ్రవాదులు హతమయ్యారు. పాక్ తీవ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పారని పొగిడారు.అందరూ స్వీట్లు పంచుకున్నారు.ఈ రోజు తన ఆటోలో ఫ్రీగా తీసుకెళ్లుతానని ఆటోవాలా బోర్డు పెట్టాడు.
No comments:
Post a Comment