విశాఖపట్నం న్యూస్‌టుడే :
- రూ. 8 లక్షల వ్యయంతో పార్కు నిర్మాణం….
- చివరి దశకు పార్కు నిర్మాణం చేరిందని (APPశ్రీనవాస్…., PHCచైర్మన్ కాశపు అప్ఫారావు ) అన్నారు….
స్థానికPHC ఆవరణలో నిర్మిస్తున్న పార్కు తుదిదశకు చేరుకున్నట్లుAPO శ్రీనివాస్ ,PHC చైర్మన్ కాశపు అప్ఫారావు తెలిపారు. గతేడాది నవంబర్‌లో కలెక్టర్ సందర్మనాతరం రూ.8 లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ పార్కు త్వరలోనే అందుబాటులోకి రానుంది.
No comments:
Post a Comment