చిత్తూరు న్యూస్‌టుడే:
*ఆ గ్రామాలలో చేప్పుకోదగ్గ పండుగా.
*సంక్రాంతికి బదులు శివరాత్రి.
చిత్తూరులో కొన్ని గ్రామాలు సంక్రాంతి పండుగకు నోచుకోవు.ఏటా శివరాత్రికి వారం ముందు ప్రజలు ఆవుల పబ్బం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ.జిల్లాలోని చౌడేపల్లి మండలం పరిగిదొనలో నిర్వహించే ఆవుల పబ్బం రాష్ట్రంలోనే చెప్పుకోతగ్గది.పరిగిదొన,గడ్డం వారిపల్లి,ఆమినిగుంట పంచాయతీలకు చెందిన 12 గ్రామాల ప్రజలు సంక్రాంతిని తలపించేలా ఈ పండుగను నిర్వహిస్తారు.

No comments:
Post a Comment