గుంటూరుజిల్లా: ముఖ్యాంశాలు:
- ట్రాఫిక్ డి ఎస్.పి కె. సుప్రజ ఇన్‌చార్జ్ గా వ్యవహరించుట.
- అవగాహన సదస్సులను నిర్వహించనున్నారు…
మహీళల భద్రత కోసం జిల్లాలో శక్తి టీం ఏర్పాటు చేశారు. అధికారులు ఈ విభాగానికి గుంటూరు అర్బన్ జిల్లా ట్రాఫిక్ డి ఎస్ పి కె. సుప్రజ ఇన్‌చార్జ్ గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భముగా నిర్వహించిన సమక్షంలో టీం సభ్యులకు తీసుకోవాల్సిన కార్యాచరణ గురించి వివరించారు. పాఠశాలల్లో, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని, మహిళలు భద్రత కోసం కృషి చేయాలని టీం సభ్యులకు ఆమె పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment