దొనకొండ న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు:
- టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్…
- రూ.1.80 కోట్లతో నిర్మించనున్న 33 కేవీ విద్యుత్తు ఉప కేంద్రం…
- మంత్రి శిద్దా రాఘవరావు శుక్రవారం శంకుస్థాపన …
మండలంలోని రాగమక్కపల్లి గ్రామంలోని 43.79 ఎకరాల్లో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో పరిశ్రమల పార్కు ఏర్పాటుకు మంత్రి శిద్దా రాఘవరావు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నట్టు తహసీల్దార్ మునిలక్ష్మి తెలిపారు. అనంతరం వెంకటాపురంలో రూ.1.80 కోట్లతో నిర్మించనున్న 33 కేవీ విద్యుత్తు ఉప కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని ఆమె గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

No comments:
Post a Comment