అనంతపురం న్యూస్‌టుడే:
*విద్యారంగంలో మన దేశం మూడవ స్థానం ఉంది .
*ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా నిర్వహణ.
మన రాష్ట్రం విద్యారంగంలో దేశంలో మూడోస్థానంలో వున్నామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి వర్యులు గంటా శీనివాసరరావు పేర్కొన్నారు. బుధవారం అనంతపురం ఉదయం ఆరు గంటలు సమయంలో సూరజ్ గ్రౌండ్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష పేపర్ సెట్ నెంబర్ 3ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి ఉదయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలు పకడ్బందీగ నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. ఈ రోజు నుంచి ప్రారంభమై పరీక్షలు మార్చి 18 వరకు నిర్వహించడం జరుగుతుందని పరీక్షను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
No comments:
Post a Comment