Wednesday, February 27, 2019

పిఓకేలో ఇంటర్నెట్ సేవలు బంద్…


న్యూస్‌టుడే:
  • భారత్,పాక్‌ల మధ్య వాతవరణం నెలకొన్న నేపధ్యంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
  • పీఓకేలో  ఇప్పటికే ఇంటర్నెట్ సేవలు నిలిచిపోగా పాఠశాలలు ప్రభుత్వ కార్యలయాలకు సెలవు ప్రకటించగా అప్రమత్తంగా ఉండాలని ఈ మేరకు పౌరులకు సూచిస్తున్నారు.

No comments:

Post a Comment