న్యూస్‌టుడే:
కడప జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ రెండో రోజు పర్యటించనున్నారు.
పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు విద్యార్థులతో ఇష్టాగోష్టి నిర్వహించనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు జనసేన కేడర్‌తో పవన్ భేటీ కానున్నారు.
సాయంత్రం 4 గంటలకు రైల్వేకోడూరులో పవన్ రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు
No comments:
Post a Comment