విశాఖపట్నం న్యూస్‌టుడే:
- సభకు 50వేల మందికి పైగా వస్తారని అంచనా….
- బందోబస్తులో పాల్గొనే వారి సంఖ్యను 2,460కి పెంచారు….
- విశాఖ రైల్వే మైదానంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ ‘ప్రజా చైతన్య సభాకు భారీబందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్రేహౌండ్స్,ఆక్టో పస్ తదితర పేత్యేక దళాలను కుడా రంగంలోకి దింపారు.బందోబస్తులో పాల్గొనే వారి సంఖ్యను 2,460కి పెంచారు.సభకు 50వేల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు.దేశ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.గత నెల గుంటూరులో మొదటి ప్రజా చైతన్య సభలో మోదీ ఎలాంటి వరాలు కురిపించలేదు.ప్రత్యేక హోదా,విభజన హామీల్ అమల్లో కేంద్ర ప్రభుత్వం ఘొరంగా విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో భాజపా శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమ్మవుతున్నాయి.విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్‌ను మంజూరు చేయడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.సాక్షాత్ తూ రైల్వే ఉద్యోగులతో సహా పలు సంఘాలవరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

No comments:
Post a Comment