శ్రీకాకుళం న్యూస్‌టుడే:ముఖ్యంశాలు:
- ప్రకటనల జారీకి ముందస్తు అనుమతి పొందాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్ స్పష్టం
- మీడియా సర్టిఫికేషన్ మరియు మోనిటరింగు కమిటీ (ఎం.సిఎం.సి) సిక్షణా.
- ఎన్నికలలో పోటీచేస్తున్న అభ్యర్ధులు ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియాలలో ప్రకటనల జారీకి ముందస్తు అనుమతి పొందాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్ స్పష్టం చేసారు.
మీడియా సర్టిఫికేషన్ మరియు మోనిటరింగు కమిటీ (ఎం.సిఎం.సి) సిక్షణా కార్యక్రమం కలెక్టర్ కార్యాలయంలో బుధ వారం జరిగింది.1951 లోని పార్ట్-7,అధ్యాయం-3ను సవరించుటకు ఎన్నికల సంఘం ప్రతిపాదించిందని అన్నారు. రాజకీయ పార్టీలు/ సంస్ధలు/వ్యక్తి లేదా సంభంధిత ప్రయత్నం చేసే ఎవరైనా సరే రాజకీయ ప్రకటనలను పత్రికలు, ఇ-పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియా, కేబుల్ నెట్ వర్కు , ఫేస్ బుక్, ట్విటర్,వికీపిడియ సినిమా హాల్స్,రేడియో, బహిరంగ ప్రదేశాలలో ఆడియో విజువల్ ప్రదర్శనలు తదితర అన్ని రకాల మీడియాలలో ప్రకటనలకు ఎం.సి.ఎం.సి అనుమతి తప్పనిసరి అని కలెక్టర్ అన్నారు.
No comments:
Post a Comment