కడప న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…..
- పదో తరగతి విద్యార్థినిపై ఇద్దరు విద్యార్థులు అఘాయిత్యం
- బయటకు చెబితే పరీక్షలలో ఫెయిల్ చేస్తామంటూ బెదిరింపులు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ ప్రైవేటు పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది.పదో తరగతి విద్యార్థినిపై ఇద్దరు విద్యార్థులు అఘాయిత్యం చేశారు.దీనిపై స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా వారు ఆ విద్యార్థినిని బెదిరించారు.ఈ విషయం బయటకు చెబితే పరీక్షలలో ఫెయిల్ చేస్తామంటూ బెదిరింపులకు దిగింది.కాగా మనస్తాపం చెందిన విద్యార్థిని స్కూలు మూడో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యయత్నం చేసుకుంది. పైనుంచి పడటం వలన విద్యార్థిని కాళ్లు,నడుము విరిగి పోయాయని వైద్యులు తెలిపారు.

No comments:
Post a Comment