తూర్పుగోదావరి న్యూస్‌టుడే:
*ఆనందరా వుకు టిక్కెట్ ఇవ్వవద్దని యనమలకు ఫిర్యాదు.
*పదవులు వచ్చినవారు,రానివారు..,అందరిదీ ఒకటే తీరు..
కోనసీమ కేంద్రం అమలాపురం టీడీపీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి.కీలక నాయకులు,ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు.అధికారంలోకి వచ్చిన తరువాత పదవులు రాలేదని కొంతమంది కినుక వహిస్తే..పదవులు పొందినవారు సహితం అసంతృప్తితో ఉండడం విశేషం.అదికారంలో ఉండడంతో నిన్నటివరకూ గుంభనంగా ఉన్న నేతలు ..ఎన్నికల వేళ ఒక్కసారిగా తమ అసంతృప్తిని బహిర్గతం చేస్తున్నారు.

No comments:
Post a Comment