అనంతపురంజిల్లా: ముఖ్యాంశాలు…
- ముఖ్య అతిధిగా కేంద్ర మంత్రి అల్ఫోనోస్.
- బీజేపీ జిల్లా అధ్యక్షులు, తదితరులు పాల్గొంటున్నారు…
అనంతపురంలో జిల్లా కేంద్రంలోని చిరంజీవి రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నవ యువ ఓటర్ల సమ్మేళనం కార్యక్రమానికి కేంద్ర పర్యాటన శాఖ మంత్రి ఆల్ఫోన్స్ ముఖ్య అతిధిగా పాల్గొంటారని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బంగారు మల్లారెడ్డి తెలిపారు. వీరితో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు అంకాల్ రెడ్డి, తదితర బీజేపీ నాయకులు పాల్గొంటారు.
No comments:
Post a Comment